▪డిసెంబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 352వ రోజు (లీపు సంవత్సరములో353వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 13 రోజులు మిగిలినవి.◾
🕘సంఘటనలు🕘
🍒1948: జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
🍒1971: బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది.
🍒1989: భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరాం జక్కర్పదవీ విరమణ.
🍒2002: భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ.
🍒2014: భారతదేశానికి చెందిన భూసమస్థితి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎం.కె. III ప్రయోగం విజయవంతం.
🍃జననాలు🍃
🍒1824: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (మ.1892)
🍒1878 : రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత మరియు అధ్యక్షుడు స్టాలిన్జననం (మ.1953).
🍒1883 : ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య. యోగిని. శారదా మాతగా ప్రసిద్ధిచెందిన శారదా దేవి జననం (మ.1920).జి సైదేశ్వర రావు
🍒1913: విల్లీబ్రాంట్, పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ (మ.1992).
🍒1937: కాకరాల సత్యనారాయణ, నటుడు, పాత్రికేయుడు, డబ్బింగ్ ఆర్టిస్టు.
🍒1938: తాడిపర్తి సుశీలారాణి, ప్రముఖ రంగస్థల నటి మరియు హరికథ కళాకారిణి.
🍒1946: స్టీవెన్ స్పీల్బెర్గ్, సుప్రసిద్ధ దర్శకుడు.
🍒1947: ఎన్.ఎస్. ప్రకాశరావు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు (మ.1973).
🍒1961 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు లాల్‌చంద్ రాజ్‌పుత్ జననం.
🍒1963 : అమెరికాకు చెందిన నటుడు మరియు చలన చిత్ర నిర్మాత బ్రాడ్ పిట్జననం.
🍒1971: బర్ఖాదత్, సుప్రసిద్ధి టిలివిజన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
🍒1973: డిబి చారి, తెలుగు చలనచిత్ర గేయ మరియు సంభాషణల రచయిత.
మరణాలు
🍒1829: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (జ.1744)
🍒1948: కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. (జ.1906)
🍒1952: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893)
🍒2000: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922)
🍒2015: చాట్ల శ్రీరాములు, ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణుడు మరియు సినిమా నటుడు. (జ.1931)
🌷జాతీయ దినాలు🇮🇳
🍒అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం.
🍒మైనారిటీ హక్కుల దినం. (భారతదేశం.)