1) .UPI పూర్తి రూపం ఏమిటి ?
జ: యూనిఫైడ్ చెల్లింపు ఇంటర్ఫేస్
2) .14 నవంబర్ _ గా జరుపుకుంటారు?
జ: డయాబెటిస్ డే
3). ICAN యొక్క ప్రధాన కార్యాలయం ఏమిటి?
జ: జెనీవా, స్విట్జర్లాండ్
4). ICAR యొక్క ప్రధాన కార్యాలయం ఏమిటి?
జ: న్యూ ఢిల్లీ
5) .ఏ సాహిత్యం కోసం నోబెల్ బహుమతి వచ్చింది?
జ: కజో ఇషిగురో
6) .చిన్న ఫైనాన్స్ బ్యాంకు కోసం కనీస పెట్టుబడి అవసరం ఏమిటి?
జ: 100 Cr
7) .10th BRICS సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది?
జ: జోహన్నెస్‌బర్గ్, దక్షిణ ఆఫ్రికా
8) రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్కు ఎక్కడ ఉంది?
జ: అస్సాం
9) .ముద్ర లో M యొక్క అర్ధం ఏమిటి?
జ:-మైక్రో
10). సముద్ర జాతీయ పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు?
జ:-గోవా
---------------------------------------------------------------
IMP GK & CA BITS
---------------------------------------------------------------
1) ఇటీవల ఫిలిపీన్స్ దేశములో భీబత్సం సృష్ఠించిన తుఫాన్ ఏది?
జ) కే తక్
2) ఇటీవల మహిళల కు మోటర్ సైకిల్,ట్రక్కులు నడిపేందుకు డ్రైవింగ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన దేశo?
జ) సౌదీ అరేబియా
3) అత్యంత సంతోషకరమైన దేశాల సూచీ లో భారత్ స్థానం?
జ) 122
4) గుజరాత్ రాష్ట్ర అసేంబ్లీ స్థానాల సంఖ్య?*
జ: 182
5) ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించిన వారు?
జ) సుభాష్ చంద్రబోస్
6) ఇటీవల వార్తల్లోకి వచ్చిన "హంబన్టోవ ఓడరేవు" ఏ దేశంలో ఉంది?జి సైదేశ్వర రావు
A: శ్రీలంక
7) "11వ WTO" మంత్రిత్వస్థాయి సమావేశాలు ఎక్కడ జరిగాయి?
A: బ్యూనస్ ఎయిర్స్(అర్జెంటీనా)
8) హైదరాబాద్ ప్రధాన స్థావరం కలిగిన ఏ "ప్రభుత్వరంగ సంస్థ" ఇటీవల వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంది?
A: NMDC
9) "2017 గోల్డెన్ బాల్ అవార్డు" పొందిన ప్రముఖ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో ఏ దేశానికి చెందిన వాడు?
A: పోర్చుగల్
10) ఇటీవల "3500 సంవత్సరాల క్రితం నాటి సమాధులు" బయటపడిన ఈజిప్ట్ కు చెందిన పట్టణం ఏది?
A: లక్సర్
ADS HERE !!!