1) క్రిందివానిలో స్వయంప్రకాశం కానిది ?
జ: చంద్రుడు
2) సూర్యుని నుండి కాంతి భూమిని చేరుటకు పట్టుకాలం ?
జ: 8 ని. 17 సె.
3) వజ్రం యొక్క వక్రీభవన గుణకం ?
జ: 2.42
4) కాంతి విధ్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుందని చెప్పినవారు ?
జ: మాక్స్ వెల్
5) కాంతితీవ్రత కు ప్రమాణాలు ?
జ: కాండెలా
6) క్రిందివానిలో ప్రాధమిక రంగు కానిది. ?
జ: YELLOW
7) ఎండమావులు కనిపించుటకు కాంతి యొక్క ఏ గుణం కారణం?
జ: సంపూర్ణాంతర పరావర్తనం
8) 1 పారాసిక్ =?
జ: 3.26 కాంతి సంవత్సరాలు
8) క్రిందివానిలో పాక్షిక పారదర్శక పదార్ధం ఏది?
జ: గరుకు గాజు
9) కాంతి తరంగ సిద్ధాంతం ప్రతిపాదించినది ?
జ: హైగెన్స్
10) నీటి తొట్టిలో ఉంచిన కడ్డీ వంగినట్లు కనిపించుటకు కారణం ?
జ: వక్రీభవనం
11) ఎరుపు నీలం కలయిక వల్ల ఏర్పడే రంగు ?
జ: ముదురుఎరుపు
12) డ్రైవర్ల పక్కన అద్దం (side mirror) గా ఉపయోగించునది ?
జ: కుంభాకార దర్పనం
13) పెరిస్కొప్ లో సమతల దర్పణాన్ని ఎంత కోణంతో అమరుస్తారు ?
జ:- 45°
14) కుంభాకారకటకం గుండా చూసిన వస్తువులు __?
జ: పెద్దగా కనిపిస్తాయి
ADS HERE !!!