1) 2018 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ఎన్ని దేశాల అతిధులు పాల్గొంటున్నారు ?
జ) ఆసియా 10దేశాలు
2) పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా( PLSI) చైర్మన్ ఎవరు?
జ) గణేష్ ఎన్ దేవి
3) భారత ఒలంపిక్స్ సంఘం(IOA) నూతన అధ్యక్షులు ఎవరు?
జ) నరిందర్ బత్రా
4) నాసా ఇటీవల సూర్యుడిని పోలిన నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తన్న ఎనిమిదవ గ్రహాన్ని కనిపెట్టినట్టు వెల్లడించింది? దానికి ఏ పేరు పెట్టారు?జి సైదేశ్వర రావు
జ) కెప్లర్ 90
5) ఆఫ్గనిస్తాన్ రాజధాని మరియు కరెన్సీ?
జ) రాజధాని ఖాబుల్
కరెన్సీ - ఆఫ్ఘని
6) రాహుల్ గాంధీ స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ కు ఎన్నవ అధ్యక్షుడు?
A: 16వ
7) "ఇండియన్ నేషనల్ కాంగ్రెస్" ఎప్పుడు స్థాపించబడింది?
A: డిసెంబర్ 28,1885
8) జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షులు ఎవరు?
A: ఉమేష్ చంద్ర బెనర్జీ
9) మహాత్మాగాంధీ అధ్యక్షత వహించిన ఏకైక కాంగ్రెస్ సధస్సు ఎక్కడ జరిగింది?
A: బెల్గాం(1924)
10) సోనియాగాంధీకి ముందు కాంగ్రెస్ పార్టీకు అధ్యక్షులుగా పని చేసింది ఎవరు?
A: సీతారాం కేసరి
ADS HERE !!!