1)2017వ సంవత్సరంలో భారత ఆర్ధిక వృద్ధి ఎంత శాతానికి పరిమితం కావొచ్చని యు.ఎన్.ఓ. అంచనా వేసింది.?
✅ 7.3%
2)ఉడాన్ విమానయాన తొలి సర్వీసును ఏ రెండు నగరాల మధ్య ఇటీవల నరేంద్రమోడీ ప్రారంభించారు.?
✅ సిమ్లా - న్యూఢిల్లీ
3)భారత్ లో తొలిసారిగా హిజ్రాలకోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు, ఎక్కడ జరిగాయి..??
✅ త్రివేండ్రం (కేరళ)
4)పన్నెండు వేల ఆవులకు ఆధార్ వంటి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించిన రాష్ట్రం ఏది..??
✅ జార్ఖండ్
5)పారామిలటరీ సిబ్బంది కోసం ప్రత్యేకమైన యాప్ "బి.ఎస్.ఎఫ్. మై యాప్" అనే దానిని ఎవరు ప్రారంభించారు..??
✅ రాజ్ నాధ్ సింగ్
6)వైద్య సదుపాయాల మెరుగుదలలో అగ్రస్థానాన్ని సాధించిన దేశం ఏది..??
✅ స్విట్జర్లాండ్
7)భారత్ లో గత పది సంవత్సరాల కాలంలో దినపత్రికల సగటు వార్షిక వృద్ధిరేటు ఎంత శాతం..??
✅ 4.87%
8)వ్యవసాయ మద్దతు ధరల పై నియమించిన కమిటీ..??
✅ రమేష్ చంద్ కమిటీ
9)భారత జాతీయ సముద్ర అధ్యాయన కేంద్రం ఎక్కడ ఉంది..?
✅ గోవా
10)ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని విపత్తు నివారణ దశాబ్దంగా ప్రకటించింది..??
✅ 1990 - 2000
11)సిస్మోగ్రాఫ్ ని కనుగొన్నది ఎవరు..??
✅ రెనెడె కార్టె
12)రిక్టర్ స్కేల్ లోని విభాగాల సంఖ్య ఎంత..??
✅ 10
13)భారతదేశంలో కొండచరియలు
విరిగినప్పుడు త్వరితంగా అంచనా వేసే సంస్థ ఏది..??
✅ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్.ఆర్.ఎస్.సీ)
14)పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ గల ప్రదేశం..??
✅ హవాయి దీవుల్లోని హోనలులు
15)విపత్తు నిర్వహణ చట్టం చేయబడిన సంవత్సరం..??
✅ 2005
16)ఇండియాలో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఎవరి సహాయంతో ప్రారంభమైంది..?
✅ వరల్డ్ బ్యాంక్
17)ప్రపంచ విపత్తులలో వరదలు ఎంత శాతంగా ఉంటాయి..?
✅ 35%
18)ఇటీవల "మోరా" అనే పెను తుఫాను ఏ దేశంలో సంభవించింది.?
✅ బంగ్లాదేశ్
19)స్వలింగ సంపర్కుల వివాహాలకు అనుమతి ఇస్తూ 2017 మే 24న ఏ దేశ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది??
✅ తైవాన్
20)జాతీయ షెడ్యూల్డు కులాల కమీషన్ (ఎన్.సీ.ఎస్.సీ) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
✅ రామ్ శంకర్ కథేరియా
21)ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం పేరుతో తొలిసారిగా ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు.?
✅ రావు బాలసరస్వతీదేవి
22)2022 సంవత్సరం నాటికి పునరుత్పాదక వనరుల నుంచి ఎన్ని గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?
✅ 175 గిగావాట్లు
23)భారతదేశంలో అగ్నిమాపక శాఖను స్థాపించి 2017వ సంవత్సరానికి ఎన్ని ఏళ్లు పూర్తయ్యాయి..??
✅ 75 ఏళ్లు
24)ప్రస్తుతం బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) కి అధ్యక్షునిగా ఎవరు వ్యవహరిస్తున్నారు..??
✅ వినోద్ రాయ్
25)ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 33 ఏళ్ల వయసులో స్నాతకోత్సవ ప్రసంగాన్ని చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరు.?
✅ మార్క్ జుకర్ బర్గ్
26)దేశంలోనే బహుళవిధ విద్యుత్ వాహనాల ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన ప్రప్రథమ నగరంగా నిలిచింది ఏది.?
✅ నాగ్ పూర్
ADS HERE !!!