1)రాముడు రావణున్ని సంహరించ ాడు ఈ వాక్యం లో క్రియ
జ.సకర్మక క్రియ
2)సూర్యోదయం కాగానే పద్మలు వికసిస్తాయి ఇది ఏ వాక్యం
జ.సంశ్లిష్ట వాక్యం
3)ఒకరు అన్నమాటలు యధాతధం గా చెబితే అది ఏ అనుకరణ వాక్యం
జ.ప్రత్యక్షవాక్యం
4)గ్రాంధిక భాష అంటే
జ.కావ్య భాష
5)మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో శ్రేష్టమైన పద్దతి
జ.పరిపృచ్చ
6)వరకట్నం తీసుకున్న వ్యక్తి వరకట్నం నిర్మూలన గురించి ప్రసంగం చేయడం
జ.ప్రాయశ్చిత్తం
7)అప్పు తీర్చని వాడు తప్పించుకు తిరగడం
జ.ఉపసంహరణ
8)తప్పు చేసినపుడు నేరం చేసాము అనే భావనను వ్యక్తిలో కలిగించేది
జ.అధ్యాహం.
9)మొదటి నాలుగు బేసి సంఖ్యల మొత్తం
*జ.16 *
10)మన రక్తిన్ని శుబ్రపరిచేవి
*జ.ఊపిరితిత్తులు *
11)కాలేయం నుంచి స్రవించే రసం
జ.పైత్యరసం
12)గుండెలో ఉండే పై గదులను ఏ మంటారు
జ.కర్ణికలు
13)భూ భ్రమణ దిశ?
జ.పడమర నుంచి తూర్పు
14)రెండు రేఖాంశాల మద్యదూరం ఎన్ని డిగ్రీలు
జ.1
15)భూ బ్రమణం వల్ల ఏర్పడేవి
జ.పగలు,రాత్రి
--------------------
ADS HERE !!!