1) "మోహిలే కమిటీ " దీనికి సంబంధించినది?
జ.నదుల అనుసంధానం
2)వస్తు సేవల పన్ను(GST) రాజ్యాంగ సవరణ బిల్లును మొదట ఆమోదించిన రాష్ట్రం " అస్సోం "అయితే చివరగా ఆమోదించిన రాష్ట్రం ?
జ.జమ్మూ కాశ్మీర్
3)"భువనేశ్వర్ "లో జరిగిన "ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ -2017" తొలి స్థానంలో ఉన్న దేశం?
జ.భారత్ (29 పతకాలు )
స్వర్ణం-12,రజతం-5,కాంస్యం-12
4)ప్రెంచ్ ఓపెన్ -2017మిక్సిడ్ డబుల్స్ టైటిల్ గెలుపొందిన జోడి ఏది?జి సైదేశ్వర రావు
జ.రోహన్ బోపన్న ,గాబ్రియేలా దబ్రౌస్కీ
5)రైల్వే సమాచారానికి సంబంధించిన అన్ని యాప్ లను ఒకేచోటకు తెచ్చి రూపొందించి,ఆవిష్కరించిన యాప్ పేరు ఏమిటి?
జ.రైల్- సారథి
6) "21వ" భారత ప్రధాన ఎన్నికల సంఘం కమీషనర్ గా "జూలై6 ,2017"న బాధ్యతలు స్వీకరించిన వారు?
జ.అచల్ కుమార్ జ్యోతి
7) 2017 ఇందిరాగాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎవరు?
A: శ్రీ మన్మోహన్ సింగ్
8) న్యూజెర్సీ లోని హొబోకెనా పట్టణానికి తొలిసారిగా సిక్కు మేయర్ గా ఎంపికైన వ్యక్తి ఎవరు?
A: రవీందర్ భల్లా
9) జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ (మహిళల) విజేత ఎవరు?
A: సైనా నెహ్వాల్
10) జాతీయ సీనయర్ బ్యాడ్మింటన్ (పురుషుల) విజేత ఎవరు?
A: H.S. ప్రణయ్
11) ఆసియా మహిళా హాకీ టోర్నీలో "గోల్ కీపర్ ఆఫ్ ద టోర్నీ" గా ఎంపికైన భారతీయ క్రీడాకారిణి ఎవరు?
A: సవితా లక్రా
ADS HERE !!!