ఈరోజు తేదీ 12.12.2017 రద్దీ: లేదు మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి,
సర్వదర్శనం కోసం 2
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.
సర్వదర్శనానికి 6-7 గంటల
సమయం పడుతుంది.
కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి స్లాట్స్ కేటాయిస్తారు
స్లాట్స్ మేరకు ఉ.8 గం.
తరువాత నేరుగా 1 గంటలలో
దివ్య దర్శనం పూర్తవుతుంది
ప్రత్యేక ప్రవేశ దర్శనం
( 300) భక్తులకు 1 గంటల
సమయం పడుతుంది.
నిన్న డిసెంబరు 11 న 74,002
మంది భక్తులకు స్వామి వారి
దర్శనభాగ్యం లభించినది.
నిన్న 29,799 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹ 3.78 కోట్లు.
నిన్న స్వామి వారి వివిధ
ట్రస్టులకు అందిన విరాళాలు
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 13.20 లక్షలు
గోసంరక్షణ ట్రస్టు: ₹ 10.00 లక్షలు
ఆరోగ్యవరప్రసాదిని: ₹ 2.00 లక్షలు
యస్వీ ప్రాణదాన ట్రస్టు: ₹ 13.45 లక్షలు
సోమవారం సా. 6 గం. సమయానికి:
గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు : 3
₹ 50 గదులు ఖాళీలు : 2
₹ 100 గదులు ఖాళీలు : 10
₹ 500 గదులు ఖాళీలు : లేవు
సేవలు లభ్యత:
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు : 200
సహస్రదీపాలంకరణ ఖాళీలు : 210
వసంతోత్సవం ఖాళీలు : 150
మంగళవారం ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
ఈ రోజు 12.12.2017 మంగళవారం
⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం
ఉ.పూ 3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)
ఉ. 4.15 - 5.00
మొదటి అర్చన
(సహస్రనామార్చన), (ఏకాంతం)
ఉ. 6.00 - 7.00
శుద్ది,
ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
రెండో ఘంటారావం
ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం),
రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00
సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30 ఏకాంతసేవ
ఓం నమో వేంకటేశాయ నమః
ఓం పద్మావతీదేవ్యై నమః
🔔
🍁 శ్రీ వేంకటేశ మంగళ స్తోత్రమ్ 🍁
రచన: ప్రతివాద భయంకర అణ్ణన్
లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ
విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ 2
తా. లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టియు, చక్కని కనుబొమలు కల్గినట్టి నేత్రములు కలవాడును, సమస్త లోకములకును కన్నువంటివాడును అగు వేంకటేశ్వరునకు మంగళమగు గాక.
🦑ఓం...నమో...వేంకటేశాయా... 🦑
ADS HERE !!!