General Knowledge ఇండియన్ పాలిటి బిట్స్
1)రాజ్యాంగం అనే భావనను తొలిసారి ప్రతిపాదించిన వ్యక్తి?
జ.అరిస్టాటిల్
2)సొవియట్ రష్యా లొ ఏ రాజ్యాంగం అమలులొ ఉంది?
జ.లెనిన్ రాజ్యాంగం
3)భారత్ లొ రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది?
జ.1946 ఎన్నికల తరువాత
4)భారత రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?
జ.1946 డిశెంబర్ 9న
5)భారత రాజ్యాంగం భారత దేశమును ఏమని అభివర్ణించినది?
జ.రాష్ట్రాల యూనియన్
6)భారత రాజ్యంగం ముందు మాటలొ ఏమని వ్రాయబడింది?
జ."మేము భారత దేశ జనులము , మా రాజ్యాంగ అసెంబ్లి లొ ఆమూదించి ఏ రాజ్యాంగాన్ని మాకు మేము ఇస్తున్నాము"
7)ప్రపంచంలొ అధికంగా మాట్లాడె భాష ఏది?
జ.చైనీస్ (మాండరిన్)
8)ఇంగ్లీష్ అధికారిక భాషా గా గల రాష్ట్రం ఏది?
జ.నాగాలాండ్
9)రాజ్యాంగ ముసాయిదా ఎప్పుడు ప్రచురించారు?
జ.1948 ఫిబ్రవరి 21
10)ప్రపంచంలొ అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏది?
జ.భారత రాజ్యాంగం
11)రాజ్యాంగ కమిటి అద్యక్షుడు ఎవరు?
జ.డా బి ఆర్ అంబెంద్కర్
12)తొలి రాజ్యాంగ పరిషత్ అద్యక్షుడు ఎవరు?
జ.డా రాజేంద్ర ప్రసాద్
13ప్రపంచంలొ అతి చిన్న రాజ్యాంగం ఏది?
జ.అమెరికా రాజ్యాంగం
14భారత రాజ్యాంగ పీఠిక ను ఎన్ని సార్లు సవరించారు?
జ.1976 ఒక్క సారి మాత్రమే (42వ సవరణ)
15భారత్ లొ అధికంగా మాట్లాడె భాష ఏది?
జ.హింది
16)భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులొకి వచింది?
జ.1950 జనవరి 26
17)ప్రస్తుతం మన రాజ్యాంగం లొ ఎన్ని నిభందనలు ఉన్నయి?
జ.450 నిభంధనలు . 12 షెడ్యూల్స్ , 24 భాగాలు
18)భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏది?
జ.ఏనుగు
19)రాజ్యాంగం రాసే పని ఎప్పుడు పూర్తయింది?
జ.1949 నవంబర్
ADS HERE !!!